Tuesday, 3 November 2026

నేడు అమ్మహస్తం పథకం ప్రారంభం

వార్తలు

నేడు అమ్మహస్తం పథకం ప్రారంభం

పాలనా ప్రాంగణం, జనంసాక్షి : పేదలకు బియ్యంతో పాటు నాణ్యమైన తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరకు అందజేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకాన్ని మంగళవారం ప్రారంభిస్తున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి సుజాతశర్మ ఒక ప్రకటనలో తెలిపారు.…