Tuesday, 3 November 2026

నేడు అమ్మహస్తం పథకం ప్రారంభం

పాలనా ప్రాంగణం, జనంసాక్షి : పేదలకు బియ్యంతో పాటు నాణ్యమైన తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరకు అందజేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకాన్ని మంగళవారం ప్రారంభిస్తున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి సుజాతశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సరుకులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి సారయ్య చేతుల మీదుగా జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని మైదానంలో అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *