హైదరాబాద్
నేడు కేకే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలంటూ రాజీనామా అస్త్రాలతో అధిష్ఠానం మీద ఒత్తిడి తీసుకువస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు ఉదయం 10 గంటలకు మాజీ ఎంపీ కేకే నివాసంలో సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు…
