హైదరాబాద్
నేడు చేనేత సహకార పోలింగ్
హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత ప్రాథమిక సహకార సంఘాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తగా 775 చేనేత సహకార సంఘాలుండగా, వీటిలో 635 సహకార సంఘాలకు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. దీంతో ఈరోజు 123 సంఘాలకే పోలింగు అధికారులు పోలీంగ్…
