Tuesday, 3 November 2026

నేడు చేనేత సహకార పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో చేనేత ప్రాథమిక సహకార సంఘాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తగా 775 చేనేత సహకార సంఘాలుండగా, వీటిలో 635 సహకార సంఘాలకు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. దీంతో ఈరోజు 123 సంఘాలకే పోలింగు అధికారులు పోలీంగ్‌ నిర్వహించనున్నారు. మిగిలిన 17 సంఘాలకు వేర్వేరు కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *