హైదరాబాద్
నేడు డీసీసీబీ, డీసీఎంఎన్లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు
హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, సహకార మార్కెటింగ్ సమాఖ్యలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. డీసీసీబీ, డీసీఎంఎన్లకు నిన్న ఎన్నికైన సంచాలకులు వీరిని ఎనుకోనున్నారు. నిన్న నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 19 జిల్లాల్లో 17 డీసీసీబీ…
