Wednesday, 4 November 2026

నేడు డీసీసీబీ, డీసీఎంఎన్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు

హైదరాబాద్‌: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, సహకార మార్కెటింగ్‌ సమాఖ్యలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. డీసీసీబీ, డీసీఎంఎన్‌లకు నిన్న ఎన్నికైన సంచాలకులు వీరిని ఎనుకోనున్నారు. నిన్న నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 19 జిల్లాల్లో 17 డీసీసీబీ పీఠాలను కాంగ్రెస్‌ దక్కించుకోగా తెదేపా, వైకాపా  చెరోచోట విజయం సాధించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *