హైదరాబాద్
నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై మరోసారి తమ వాదనను అధిష్ఠానానికి వినిపించనున్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు, తెలంగాణ అంశంపై చర్చించేందుకు అవకాశమివ్వాలని మంత్రులు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరినట్లు…
