Tuesday, 3 November 2026

నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై మరోసారి తమ వాదనను అధిష్ఠానానికి వినిపించనున్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు, తెలంగాణ అంశంపై చర్చించేందుకు అవకాశమివ్వాలని మంత్రులు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. సీనియర్‌ మంత్రి జానారెడ్డి గురువారమే ఢిల్లీకి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *