హైదరాబాద్
నేడు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల సమావేశం
హైదరాబాద్: అధిష్ఠానంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఈరోజు సమావేశం అవుతున్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. నెల…
