జాతీయం
నేడు దీక్ష విరమించనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ అవరణంలో చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. 48 గంటలు దీక్షను ఎంపీలు ఈ ఉదయం 11 గంటలకు విరమించనున్నారు. నిన్న పార్లమెంట్ అవరణలో ఎంపీలను…
