Tuesday, 3 November 2026

నేడు దీక్ష విరమించనున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఆ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ అవరణంలో చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. 48 గంటలు దీక్షను ఎంపీలు ఈ ఉదయం 11 గంటలకు విరమించనున్నారు. నిన్న పార్లమెంట్‌ అవరణలో ఎంపీలను పలువురు రాష్ట్ర మంత్రులు, జాతీయ నేతలు పరామర్శించి సంఘీభావం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *