హైదరాబాద్
నేడు రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు
హైదరాబాద్: ఈ రోజు జూబ్లీహాల్‌లో వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు జరగనుంది, ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: ఈ రోజు జూబ్లీహాల్‌లో వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు జరగనుంది, ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల ఉన్నతస్థాయి సమావేశం జూబ్లీహాల్లో ఈ ఉదయం జరగనుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వచ్చే ఏడాది నవంబర్ 4 నుంచి 7వరకు నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ…