ఆదిలాబాద్
నేడు లెక్చరర్ల సంఘ సమావేశం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్చులు కె. మోహన్‌బాబు, ఆర్.సంతోష్‌కుమార్ ఒక ప్రకటన తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సాయంత్రం…
