ఖమ్మం
నేడు వైరాలో చెట్లు వేలం
ఖమ్మం, అక్టోబర్ 28: వైరలోని పశుగణాభివృద్ధి సంస్థ ఆవరణంలోని చెట్లకు సోమవారంనాడు వేలంపాట నిర్వహించనున్నట్టు సంస్థ కార్యదర్శి డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. వాస్తవంగా ఈ నెల 18వ తేదీన వేలం పాట నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల…
