Wednesday, 4 November 2026

నేడు శ్రీరామ పట్టాభిషేకం

ఖమ్మం

నేడు శ్రీరామ పట్టాభిషేకం

భద్రాచలం,జనంసాక్షి: భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలాస్టేడియంలో శనివారం నిర్వహంచే శ్రీరామపట్టాభిషేకానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామాలయంలో సాంప్రదాయ పూజలు అనంతరం శ్రీరామచంవూదుడు పట్టాభిషేక ప్రాంగణానికి బయలుదేరి వస్తాడు. 18కలశాలతో అర్చక స్వాములు ముందు నడుస్తుండగా… శ్రీరాముడు…