హైదరాబాద్
నేడు సీఎం చేతుల మీదుగా లక్డీకాపూల్ ఆర్‌వోబీ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన లక్డీకాపూర్‌లో ట్రాఫిక్ ఇబ్బందులకు మోక్షం లభించనుంది. లక్డీకాపూర్‌లో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్డి (ఇర్‌వోబీ)ని శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఇక్కడ ఉన్న బ్రిడ్డికి అదనంగా మరొకటి నిర్మించాలని…
