కరీంనగర్
నేత కార్మికుల సమస్యలపై కేటీఆర్ చర్చలు
కరీంనగర్: తమకు కూలీలు పెంచాలంటూ సిరిసిల్ల నేతన్నలు పోరుబాట పట్టి ఇవాళ్టికి ఐదు రోజులైంది. పాలిస్టర్ నేత కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారక రామరావు చొరవ తీసుకున్నారు. యాజమాన్యాలతో చర్చలు జరిపి కార్మికుల…
