తెలంగాణ
నేరమయ రాజకీయాలపై తెదేపా ధర్నా
హైదరాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న నేరమయ రాజకీయాలకు నిరసనగా గస్‌పార్క్ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా తెదేపా సీనియర్‌నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ… సకల జనుల సమ్మె వైఫల్యమవడానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. కేసీఆర్‌కు…
