ఎడిట్ పేజీ
నేరమే అధికారమైతే?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఐదో చార్జిషీట్‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును చేర్జింది. సిమెంట్ కంపెనీలకు అక్రమంగా సున్నపురాయి నిక్షేపాలు, నీళ్ల కేటాయింపు…
