కరీంనగర్
నేరాలు అరికట్టేందుకు సహకరించాలి: డీఎస్పీ
మంథని, జనంసాక్షి: గ్రామాల్లో నేరాలు అరికట్టేందుకు సహకరించాలని గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంథని మండలంలోని 8 గ్రామాల్లో రక్షక కమిటీలు నెలకొల్పగా వారికి మంగళవారం వాలీబాల్స్, టార్చిలైట్లు పంపిణీ చేశారు. వేసవిలో గ్రామాల్లో చోరీలు అధికంగా జరిగే…
