సీమాంధ్ర
దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ
విజయనగరం, జూలై 17 : ప్రజల సహకారంతో దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నట్లు జిల్లా ఎస్పీ కార్తికేయ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రాత్రి పెట్రోలింగ్‌ను, రాత్రి బీటులను విస్తృతం చేయడంతో పాటు వాటి…
