ఎడిట్ పేజీ
నేల రాలిన అరుణ తారలు
గోధుమ రంగు నీటితో మంజీర పచ్చని చెల్ల మంధ్య పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. మానేరుకు తూర్పున ఓరుగంటి సుదర్శన్,రవిలు నాటిన విత్తనాలు మొలకెత్తి వృక్షాలై చల్లని గాలై వీస్తు సుడిగాలిని సృష్టిస్తున్నాయి. దోర, భూస్వాములకు దడ పుట్టిస్తుంది. దున్నే…
