జిల్లా వార్తలు
నైజాన్ని సీఎం మరోసారి చాటారు; టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత హరీష్‌రావు
బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అహంకారంతో మాట్లాడి సీమాంధ్ర నైజాన్ని మరోసారి చాటారని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. విశాఖకు ఇక్కడి ఖనిజాన్ని తరలిస్తామని చెప్పి సీఎం తెలంగాణప్రజలను కించపరిచేవిధంగా, రెచ్చగొట్టేలా…
