అంతర్జాతీయం
నైజీరియాలో 46మందిని కాల్చిచంపిన దుండగుడు
నైజీరియా: ఉత్తర నైజీరియాలో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఉన్మాదంతో రెచ్చిపోయాడు. యూనివర్శిటికి చెందిన వసతిగృహంలో ఆ దేశ స్వతంత్య్ర దినాన 46మందిని కాల్చి చంపాడు. ముబిలోని అడమావా స్టేట్ యూనివర్విటిలో ఈ దారుణం జరిగింది. సైనిక…
