జాతీయం
న్యాయమూర్తులు దేశ పరిపాలనలో జోక్యం చేసుకోవద్దు-ఎన్‌హెచ్ కపాడియా
న్యూడిల్లీ: న్యాయమూర్తులు దేశాన్ని పాలించడం లేదా కొత్త విదానాలను తెర పైకి తేవడం వంటివి చేయవద్దని సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హెచ్.కపాడియా పేర్కొన్నారు. ‘నిద్ర హక్కు కూడా ప్రాథమిక హక్కే’ వంటి తీర్పుల విషయాంలో అమలుచేయగలగడాన్ని పరీక్షించాలని…
