వార్తలు
బీఫ్ పోర్క్ ఫెస్టివల్ జరగకుండా చర్యలు తీసుకోవాలి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూె విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ప్రాంగణంలో బీఫ్, పోర్క్ పుడ్ ఫెస్టివల్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం వర్సిటీ అధికారులను ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. సెప్టెంబర్ 28న విద్యార్థులు నిర్వహించ తలపెట్టిన ఎద్దు మాంసం, పంది…
