Monday, 16 November 2026

న్యాయస్థానంలో సీబీఐ అధికారులు

వార్తలు

గాలి జనార్ధనరెడ్డిని కాసేపట్లో బళ్లారి జైలుకు తరలింపు

బెంగుళూరు: గాలి జనార్దనరెడ్డిని కాసేపట్లో బళ్లారి జైలుకు తరలించనున్నారు. 2006లోతోరణగల్లు పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఓబుళాపురం కార్పోరేషన్‌నుంచి కర్ణాటక మైనింగ్‌ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడి తవ్వకాలు సాగించినట్టు ఆయనపై కేసు నమోదైంది. తపాల గణేష్‌, నారాయణరెడ్డిలను…