వార్తలు
లక్ష్మీనారాయణ కల్‌డేటా వ్యవహారంలో నిందితుడు రఘుకు వూరట
హైదరాబాద్ : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌డేటా వ్వవహారంలో నిందితుడు రఘు రామకృష్ణంరాజుకు వూరట లభించింది. రఘుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి సీబీఐ న్యాయస్థానం ఆత్తర్వులు జారీ చేసింది. 20 వేల జరిమానాతో పాటు రెండు…
