కరీంనగర్
న్యాయ వ్యవస్థకు పేరు తేవాలి
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్: కోర్టుల్లో ఉండే ప్రతికేసు ఫైల్ వెనుక ఒక జీవితం ఉంటుందని, తీర్పు చెప్పే సమయంలో ఈ విషయాన్ని న్యాయమూర్తులు గ్రహిచాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి బి. చంద్ర కుమార్ అన్నారు. జగిత్యాల…
