Featured News
పంచాయతీ ఎన్నికలకుసర్కారు సిద్ధం;మంత్రి జానారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఆ శాఖమంత్రి కె.జానారెడ్డి స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. సోమవారంనాడు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం…

