హైదరాబాద్
పంచాయతీ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు : మంత్రి కిషోర్ చంద్రదేవ్
హైదరాబాద్: పంచాయితీ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు జరపడం సమంజసమని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రాని నిధులను కోల్పోకుండా చర్యలు తీసుకున్నామని, స్థానిక…
