Wednesday, 4 November 2026

పంచాయతీ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు : మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌

హైదరాబాద్‌: పంచాయితీ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదని కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు జరపడం సమంజసమని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రాని నిధులను కోల్పోకుండా చర్యలు తీసుకున్నామని, స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర నిధులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *