తెలంగాణ
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ సమీక్ష
వరంగల్ జిల్లా: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా అదివారం వరంగల్ నగరానికి చేరుకున్నారు. హన్మకొండలోని సర్క్యూట్ హౌజ్‌లో జిల్లా కలెక్టర్ కిషన్‌తో పాటు అధికారులతో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.…
