Tuesday, 3 November 2026

‘పంచాయతీ’ ఏర్పాట్లు ముమ్మరం

కరీంనగర్

‘పంచాయతీ’ ఏర్పాట్లు ముమ్మరం

జిల్లా పరిషత్‌, న్యూస్‌లైన్‌: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్సీ , బీసీ వర్గాల వారీగా ఓటరు జాబితాను విడుదల చేసిన అధికారులు ఇక పోలింగ్‌ కేంద్రాల కోసం కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో కొత్తగా…