Thursday, 5 November 2026

పంచాయితీ సెక్రటరీలు

సీమాంధ్ర

సూపరింటెండెంట్‌ ఆకస్మిక మృతి

తర్లుపాడు , జూలై 28 : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌ ఎస్‌పి పాండురంగవిఠల్‌ (54) శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. ఇతని మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇతను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ…