Wednesday, 4 November 2026

పంటపొలంలోనే పత్తిరైతు ఆత్మహత్య

వరంగల్

పంటపొలంలోనే పత్తిరైతు ఆత్మహత్య

హసన్‌పర్తి : వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌ గ్రామంలో చల్ల కుమారస్వామి (42) అనే పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నీరు లేక మూడు ఎకరాల పత్తి ఎండిపోవడంతో పంట చేనులోనే పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు.…