జిల్లా వార్తలు
పకడ్భందీగా ప్రాథమిక విద్యాబోధన చేయాలి
జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు మెదక్, జనవరి 30 (): మెదక్ ఆంధ్రప్రదేశ్ మిని గురుకుల పాఠశాలను కలెక్టర్ ఎ.దినకర్‌బాబు, సబ్‌కలెక్టర్ భారతి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి విద్యార్థినిలతో మాట్లాడారు. హాస్టల్‌లో ఉపాధ్యాయులు పిల్లలకు తల్లి, తండ్రిగా భావించాలన్నారు. ప్రాథమిక…
