Featured News
పట్నం పోదాం.. పాలకులను నిలదీద్దాం కోదండరామ్
హైదరాబాద్, జూన్ 11 (జనంసాక్షి) : పట్నం పోదాం పాలకులను నిలదీద్దామంటూ తెలంగాణ ప్రజలకు టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కేజేఆర్ గార్డెన్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కోదండరామ్ మాట్లాడారు.…

