ఆదిలాబాద్
పడిపోతున్న ధరతో బేజారవుతున్న పత్తిరైతు
ఆదిలాబాద్, డిసెంబర్ 4 : దిగుతున్న పత్తిధరతో రైతులు బేజారవుతున్నారు. ఈ ఏడాది పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరతో వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతులు ఆందోళన చెందుతుండగా మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు. జిల్లాలో…
