కరీంనగర్
ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు విలేకరులు
కరీంనగర్, జూలై 27 : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వారు పతిక్ర విలేకరులను ప్రెస్ అకాడమి ఛైర్మన్ టి.సురేంద్ర అన్నారు. మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రాంత విలేకరుల అవగాహన సదస్సుకుశుక్రవారం నాడు సురేంద్ర ముఖ్యమంత్రిగా…
