Friday, 6 November 2026

పదవికే మచ్చ తెస్తున్న గవర్నర్‌

ఎడిట్ పేజీ

పదవికే మచ్చ తెస్తున్న గవర్నర్‌

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఈసీఎల్‌ నరసింహన్‌ తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. అప్పుడు జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ, పెట్టుబడీదారుల డబ్బు సంచులతో నడుస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమాలపై ఈ మాజీ పోలీసు అధికారి కాంగ్రెస్‌…