Tuesday, 3 November 2026

పదవీ వద్దు… తెలంగాణ ఇస్తే చాలు: జానారెడ్డి

తెలంగాణ

పదవీ వద్దు… తెలంగాణ ఇస్తే చాలు: జానారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తనకు ఏ పదవీ వద్దని…. తెలంగాణ ఇస్తే చాలని మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉంటానని తాను సోనియాగాంధీకి చెప్పినట్లు ప్రచారం జరగటం అర్థరహితమన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం…