తెలంగాణ
పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలి: గుత్తా సఖేందర్‌రెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ విషయంలో గతంలో ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే కాంగ్రెస్ బలం పెరుగుతుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్యాకేజీలు అంగీకరించేది లేదు, పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని ఆయన డిమాండ్ చేశారు. మిగతా రాష్ట్రాలతో పోలిక…
