తెలంగాణ
పది జిల్లాల్లో కొనసాగుతున్న ‘ తెలంగాణ దీక్షాదివస్ ‘
హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాలు ‘ తెలంగాణ దీక్షా దివన్ ‘ సందరర్భంగా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తుతున్నాయి. తెలంగాణ అంతటా పలు ప్టణాలు, గ్రామాలు దీక్షా శిబిరాలతో కిక్కిరిసి పోయాయి. కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ఆమరణ…
