ఆదిలాబాద్
పదో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్, డిసెంబర్ 7 ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 2013 జులై నుంచి అమలు అయ్యే విధంగా పదో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్, మాధవరావు డిమాండ్ చేశారు. భాషా…
