Wednesday, 4 November 2026

పనికిరాకుండా ఉన్న పైలెట్‌ ప్రాజెక్ట్‌

వార్తలు

పనికిరాకుండా ఉన్న పైలెట్‌ ప్రాజెక్ట్‌

కడప,నవంబర్‌ 21 చెన్నూరు మండలానికి విద్యుత్తు అందించడానికి రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు ఆర్నెళ్ల క్రితం పూర్తయినా ఎందుకూ కొరగాకుండా పడివుంది. దీంతో ప్రజలు చెన్నూరు సబ్‌స్టేషన్‌పై పెట్టుకున్న ఆశలు నీరు గారిపోయాయి. పైలట్‌ ప్రాజెక్టు…