Wednesday, 4 November 2026

పనిచేసేవారికి గుర్తింపు లేదు : డీఎల్‌

వార్తలు

పనిచేసేవారికి గుర్తింపు లేదు : డీఎల్‌

కడప : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీలో పనిచేసేవారిని ముఖ్యమంత్రిని గుర్తించటం లేదని ఆయన శనివారమిక్కడ ఆరోపించారు. ఈ సారి జిల్లాకు ఎమ్మెల్సీ స్థానం దక్కే…