పరకాల ప్రచారానికి కదలిన జేఏసీ దండు
హైదరాబాద్: పరకాల ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ జేఏసీ దండు కదిలింది. శుక్రవారం యాత్రగా బయలుదేరిన బృందానికి జేఏసీ చైర్మన్ కోదండరాం జెండా ఊపి ప్రోత్సహించారు. ఈ బృందం పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతికి మద్దతుగా ప్రచారం నిర్వహించనుంది.…





