జిల్లా వార్తలు
పరిగిలో చంద్రబాబుకు తెలంగాణ సెగ
రంగారెడ్డి: నవంబర్ 12, (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తలపెట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన విషయం విదితమే అయితే జిల్లాలోని పరిగిలో కొనసాగుతున్న పాదయాత్ర కాస్తా ఉద్రిక్తతంగా మారింది. చంద్రబాబు…
